User Reviews for Needhi Naadhi Oke Kadha!


Excellent
on

నాకు బాగా నచ్చిన సినిమాలలో నీది నాది ఒకటే కథ ఒకటి. ఈ సినిమా గురించి చెప్పటానికి మాటలు కూడా రావటం లేదు ఎందుకంటే అంతలా ఈ సినిమా హ్రుదయంకి హత్తుకునేలా ఉంది.

ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎవరో మనల్ని మెచ్చుకుంటారు నటిస్తూ ఉంటే ఎప్పటికి ఆనందంగా ఉండలేము అన్నది ఈ సినిమా కాన్సెప్ట్.

ఎవరు అయితే నటిస్తూ ఆనందంగా ఉండరో వాళ్ళకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

0