User Reviews for Responsible Men & Respectable Women

*SPOILER*  అట్టర్ ఫ్లాఫ్
on

పరమ చెత్త సినిమా.తొంబై ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇంత చెత్త సినిమా రాలేదు.కథ లేదు.,దర్శకత్వం అంటే కెమెరా పట్టుకుని షూటింగ్ చేస్తే అది సినిమా కాదని ఈ సినిమాకు చెందిన వారు తెలుసుకోవాలి.ఇలాంటి సినిమా అనే కాలేజి స్కిట్ లు తీసి ప్రేక్షకులను హింసించవద్దని ప్రజల తరుపున విన్నపం

0